Election commission allows release of DA to telangana government employees | తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ విడుదలకు కేంద్రం ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. ఉద్యోగులకు మూడు డీఏలు పెండింగ్‌లో ఉండగా.. ఒక డీఏ విడుదలకు అనుమతివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఈసీని విజ్ఞప్తి చేసింది.
#BRSParty
#TelanganaGovtEmployees
#DA
#kcr
#congress
#electioncommission
#Telangana
#telanganaelectionresult
#bhp
~PR.40~ED.232~